మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Hari Ashtakam (Prahlada Krutam) – శ్రీ హర్యష్టకం (ప్రహ్లాద కృతం)


హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృతః |
అనిచ్ఛయాఽపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః || 1 ||

స గంగా స గయా సేతుః స కాశీ స చ పుష్కరమ్ |
జిహ్వాగ్రే వర్తతే యస్య హరిరిత్యక్షరద్వయమ్ || 2 ||

వారాణస్యాం కురుక్షేత్రే నైమిశారణ్య ఏవ చ |
యత్కృతం తేన యేనోక్తం హరిరిత్యక్షరద్వయమ్ || 3 ||

పృథివ్యాం యాని తీర్థాని పుణ్యాన్యాయతనాని చ |
తాని సర్వాణ్యశేషాణి హరిరిత్యక్షరద్వయమ్ || 4 ||

గవాం కోటిసహస్రాణి హేమకన్యాసహస్రకమ్ |
దత్తం స్యాత్తేన యేనోక్తం హరిరిత్యక్షరద్వయమ్ || 5 ||

ఋగ్వేదోఽథ యజుర్వేదః సామవేదోఽప్యథర్వణః |
అధీతస్తేన యేనోక్తం హరిరిత్యక్షరద్వయమ్ || 6 ||

అశ్వమేధైర్మహాయజ్ఞైర్నరమేధైస్తథైవ చ |
ఇష్టం స్యాత్తేన యేనోక్తం హరిరిత్యక్షరద్వయమ్ || 7 ||

ప్రాణః ప్రయాణ పాథేయం సంసారవ్యాధినాశనమ్ |
దుఃఖాత్యంత పరిత్రాణం హరిరిత్యక్షరద్వయమ్ || 8 ||

బద్ధః పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి |
సకృదుచ్చారితం యేన హరిరిత్యక్షరద్వయమ్ || 9 ||

హర్యష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
ఆయుష్యం బలమారోగ్యం యశో వృద్ధిః శ్రియావహమ్ || 10 ||

ప్రహ్లాదేన కృతం స్తోత్రం దుఃఖసాగరశోషణమ్ |
యః పఠేత్స నరో యాతి తద్విష్ణోః పరమం పదమ్ || 11 ||

ఇతి ప్రహ్లాదకృత శ్రీ హర్యష్టకమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.